ADBHUTHAM CHEYUVAADAA/ అద్భుతం చేయువాడా Lyrics In Telugu from the latest Christian Songs
Table of Contents
ToggleADBHUTHAM CHEYUVAADAA/ అద్భుతం చేయువాడా Lyrics In Telugu
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే
పేతురు దోనెలో ఉన్నవాడా – నిత్యము నాలో నివసించువాడా
పేతురు దోనెలో ఉన్నవాడా – నిత్యము నాలో నివసించువాడా
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే
నీటిని గోడగా నిలుపువాడా – ఎండిన / ఆరిన నేలపై నడుపువాడా
నీటిని గోడగా నిలుపువాడా – ఎండిన / ఆరిన నేలపై నడుపువాడా
వస్త్రము జోళ్ళు అరుగక చేసి – నాలోన అద్భుతము చేయువాడా
వస్త్రము జోళ్ళు అరుగక చేసి – నాలోన అద్భుతము చేయువాడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా
అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా / నా ఆలోచనకర్త – నా యేసు దేవా / రాజా నీవే
ADBHUTHAM CHEYUVAADAA/ అద్భుతం చేయువాడా Lyrics In Telugu Video
Click here for Video : ADBHUTHAM CHEYUVAADAA/ అద్భుతం చేయువాడా
Note: If you notice any errors in these lyrics, please don’t hesitate to contact us or leave a comment below. We are more than willing to make any necessary corrections.
👉 Share this post with friends and keep visiting viralsnow.in for famous biographies, Latest Trending News, Technology, Entertainment news and Trailers, Song Lyrics. We bring you the latest headlines from India and around the globe. Share thoughts, experiences, or suggestions. Don’t forget to click for more!